MovieGQ

Kol Kol

Dubai Seenu (2007) · Track 3 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకుని కోలా సరసం ఆడుకోన చిలకా డోలు డోలు మేళ మెట్టుకుని ఉంగరాలు వేలు పెట్టుకుని కలగా పులగం చేసుకోర పిల్లగ సకల కల్ల మహరాణి అమిత సాగ సాంబ్రణి పురుష మెళి పడనీ చూపుల్లో కొస వరకు ఉసిపోని రసికరత రుచులన్నీ కసిగ తలబడనీ కౌగిల్లో సుందరి సైరంధరీ ముద్దిచుకోవె ఓసారి నడవదిక సోసారి విడువు నన్ను ఈసారి ఓపరి నీలాహిరి నాలైఫ్ చాలే వయ్యారి ముడిపడక బ్రహ్మచారి వద్దంట ఈనారీ ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి నిలువు నతడపవే సొగసరి నీలుకురుల జల్లుల్లో గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి తెరలిక తెరవని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో పిల్లడ ఇంతల్లుడా ఇల్లందు వేసెర చెలికాడ ఎదురగానె నిను చూడ నిలువదిక నానీడ పోరడ ఎడాపెడా లాగేయ మాకు వాలుజడ కులికిపో తొడివాడ సలపని రగడ ఓ మదనుడి వరసకు మనవడ మరువపు దవనపు తలగడ మణిగిన అడుగులు జతపడ మావ కొడుకువి నా ఒళ్ళో పెదవికి అది ఒక అలజడ నడమది నిగనిగ చలివిడ అదిమితె నిను ఇటు సరిపడ అత్తకొడుకుని పొత్తిల్లో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dubai Seenu

See All