Song Details
Lyrics
కన్యా రాశి కలువా వయ్యారాలు బరువా సాయంగా రమ్మంటావా... అంతే లేని గొడవా హద్దే లేని చొరవా అడగందే తొడై రావా... ఏమో ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా అమ్మో అనుకుంటాలె ఆనందంగా నువ్వేం దోచినా కాదంటానా... రానంటానా వూరిస్తున్నా... ఊ కొడుతున్నా లాలిస్తున్నా... దారిస్తున్నా చరణం: 1 ఆగే వీలుందా అవకాశం కుదిరాక ఇంకో దారుందా ఇందాకా వచ్చాక అంతే నిజమంతే అనుకోనా నా చెంతే నువ్వుంటే చలిమంటే నా లోలోన ఇంతై కోరికింతై నిను కవ్వించేసెయ్ నా చరణం: 2 నీరే నిప్పవదా నీచెయ్ తగిలాక నువ్ కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ కంచే తొలిగించే చొరవుంది నీలో ముంచే శృతిమించే మెరుపుంది నీ సైగలో అనుకో అవుననుకో సుఖపడిపో నా రెక్కల రెపరెపలో
Lyrics sourced from public databases. May contain errors.