Song Details
Lyrics
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటిపేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమె కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుల్లి తుల్లి పొంగేనంట ఆటా పాటా అల్లి బిల్లి ఆకాశంలో అమ్మా నాన్నా అక్కా చెల్లి మల్లెపూల మొబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడుజ్వాలకి తెగిపోదు ఈదారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిధ్యమే గుమ్మం లోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్ని చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చీ పోయే ఉరుమైతే... ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
Lyrics sourced from public databases. May contain errors.