MovieGQ

Nee Dookudu

Dookudu (2011) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

నీ దూకుడు... సాటెవ్వడూ... హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి నిషాన ధనాధనా కూల్చే జోరే హమేషా ఖణేల్ ఖణేల్‌మంటూ కలయబడి కలకలమే రేపే బినా యే భలా బురా సోచే కమాన్ ఏవ్రిబడి లెట్స్ గో గో గో... నీ దూకుడు... సాటెవ్వడూ... చరణం: 1 విషపు ఊడ పడగలనే నరికివేయి తక్షణమే పనికిరాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రళయమేరా క్షణక్షణమే సమరమే సై ఇక చలగిక చకచకా ఎడతెగ చేయి ఇక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడనీ నా దూకుడు... సాటెవ్వడూ... చరణం: 2 గీత విను దొరకదు గుణగణమే చేవగల చతురత కణకణమే చీడలను చెడమడ దునమడమే నేటి మన అభినవ అభిమతమే ఓటమిని ఎరుగని పెను పటిమే పాదరస ఉరవడి నరనరమే కర్ దిఖాయే జరా హఠ్‌కే హోష్ ఉడాయే దుష్‌మన్‌కే సమరమే చెయ్యిక చలా ఇక చకా చకా ఎడతెగ చెయ్యిక విలయపు తై తక చొరబడుతూ గురిపెడుతూ తలపడుతూ నాననా నాననా నానానా (2) కమాల్ హై ధమాల్ హై ఈ దూకుడు ఝుకే నహీ రుకే నహీ ఈ దూకుడు హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చి నిషాన ధనాధనా కూల్చే జోరే నా దూకుడు... సాటెవ్వడూ... ******* ******* ****** చిత్రం: దూకుడు (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, శ్రీవర్ధిని, రానైనా రెడ్డి, మేఘా జే జే జే జే జేజేలంది మా ఇంటి పెళ్లి కళ దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా కలలే కలిపిన అనుబంధంగా ఇలలో ఇపుడే సుముహూర్తంగా ఎదురైయ్యింది చల్లని వేళ కల్యాణ లీలా అదరదర గొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు అరే అరే అదరదర గొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ హే మగపెళ్లివారమంతా వాలిపోయాం విడిదింట పనిలో పని పళ్ళకిని మోసుకొచ్చేశామంట మనువాడే శ్రీ మహాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంట ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్ప పారా రారా పప్పర పప్ప పారా రారా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రారా అదర అదర ఆదరదర గొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు పిల్లొడే కట్నం ఇచ్చుకోక తప్పదు హే హే మావాడు మెరుపు పోటీలేని గెలుపు స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు హే చూసేస్తున్నాడే వరుడు లాగ్గమెప్పుడన్నట్టు ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గ లోగుట్టు తాపీగా ఉన్నారండి తత్తర బిత్తర లేనట్టు ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా హే భూలోకమంతా వెతికి చూసుకున్నా ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు హే నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాది వీరుడు మా నిండు చంద్రుడు హే అన్ని తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా ఆ అలాంటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా పప్పర పప్ప పారా రారా పప్పర పప్ప పారా రారా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా పప్పర పప్ప పారా రారా అదర ఆదర ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్ అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dookudu

See All