MovieGQ

Dethadi Dethadi

Dookudu (2011) · Track 5 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నీ స్టైలే చగస్... నీ స్మైలే ఖల్లాస్... నీ నడకే క్లాసు మాసు డాన్సే ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే... హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేసావ్ హే బటక్ బటక్ అని గుప్పెడు గుండెని కొరుక్కోరుక్కుని నువ్ నమిలేసావ్ ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేక్ రే ఓ... ఓ... ఓ... నీ తళుకు బెలుకు ఎహే సూపరే ఓ... ఓ... ఓ... హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు కిస్సు లేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే... ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే...హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేసావ్ గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికే మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే ఆది పడి పడి దొర్లెను చూడే తేనే లాంటి పిల్లాడే వేలు పెట్టీ చూడకే తిమ్మిరాగనందిలే ఒహు వాహు ఓ... ఏం జరగనివ్వు పర్లేదులే ఒహో... హే నిన్నదాకా లొల్లి పెట్టీ ఇప్పుడేంటే సుప్పనాతీ ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి ఓసి నా తల్లో... ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే... హే పైనే బొట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారి పోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిట కిట పరువం నీకే ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే ఓ...ఓ...ఓ... హే విధియ తధియలిక దేనికే ఓ...ఓ...ఓ... హే విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకో ఒంపు సొంపులోనే ఉంది పాల ధార పంచదార ఏతమేసెయ్ రో... ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే... హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేసావ్ నీ స్మైలే కల్లాస్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dookudu

See All