MovieGQ

Preme Panchami Vennela

Donga Ramudu and Party (2003) · Track 2 of 6

Lyrics

పల్లవి: ప్రెమే - పంచమి వెన్నెల ప్రేమే - పంచమ కోయిల ప్రేమే - మంచున మల్లిక ప్రెమే - మన్మధ సంచిక చక్కని చెక్కెలి నొక్కుల లోన చిక్కిన చక్కని చుక్కని కానా కన్నెలా - అల్లుకోనా వెన్నెలే - జల్లు కోనా నిన్నిలా - గిల్లు కోనా నిన్న లా - తుల్లి పోనా లేని పోని వూహలన్ని ప్రేమలే సుమా చరణం: 1 సుందరమా సుమధురమా తొందరగా జత పడుమా చిలిపి చిలిపి లిపి సంతకాలతో వలపు తెలుపుటకు చెంత చేరుకో కన్నే కొట్టేసి నేడు నన్నే చుట్టేసి చూడు నిన్నే ఇచ్చేసే తోడు మగతనమా పిలవడమా కలవడమా ముద్దుల మీటిన నీ ప్రేమ సరి హద్దులు దాటిన నీ ప్రేమా నను నీలాగా నిను నాలాగా పెన వేయు ప్రాయ మీ ప్రేమా కలవరమా పరవసమా రూపు లేని రేపు లోని తీపి రేపు మధువనమా చరణం: 2 అధరములే థొణకదమా మధురిమలే తోనకదమా తళుకు బేళూకలకు వందనాలుగా చురుకు పునుకులకు చందనాలుగా పచ్చ మొక్కన్తి సోకు పచ్చ పూవన్టి రేకు ఇట్టే నచ్చింది నాకు యవ్వనమా సుముఖములో సుమ సరమా ఇద్దరు లేరని ఈ ప్రేమా మననొక్కటి చెసినదీ ప్రేమ గత జన్మాలే శతమానాలై ముడి వేయు ప్రాయ మీ ప్రేమ కిల కిలలా కలరవమా తూరుపింత దారి చూపు వేకువంటి తొలి వరమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Donga Ramudu and Party

See All