Song Details
Lyrics
రాజా రాజా నా మన్మధరాజా నీకై వేచిన రోజా వడిలో చేర్చుకో రాజా మన్మధరాజా మన్మధరాజా కన్నె మనసే గిల్లోద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టు కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మధరాజా నా మన్మధరాజా హేయ్ మన్మధరాజా మన్మధరాజా పొగరుమీద ఉన్నాడే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మధరాజా మన్మధరాజా హే జిల హే జిల హే జిలకచిక జిల హే జిల హే జిల హే జిలకచిక జిల నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచ్చోడ్ని చేసి పాప నీ వెంట తిప్పావే తిప్పావే తిప్పావే రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లార్లు బట్టి బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే నీ నోరంటుకుంటే మిద్దులకిష్టం నీ చీరంటుకుంటే సిగ్గులకష్టం హే నాచాప కింద నీరైనావు నన్ను ఆ నీటి చేపై ముద్దాడావు నీ సోగసంత చాపల్లె పరిచేస్తాలే నీ వయసంత వాటేసి మురిపిస్తాలే కొత్త అందాల మత్తుల్లో కులుకేస్తాలే హే రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా (2) హే తన హే నన హే నన నన ననన తన హే తనన హే తన నన నన ననననన నా మనసే అడగవచ్చి నీ వయసే ముడుపులిచ్చి నా వంటి గంట కొట్టావే కొట్టావే కొట్టావే నా పైట జారనిచ్చి చూసావే గుచ్చి గుచ్చి సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే పచ్చి పాలల్లే నేను విరిగానమ్మో పాల పొంగటి నిన్ను మరిగానమ్మో జిన్ను ముక్కంటి బుగ్గే జుర్రేశావు చమ్మచక్కాడి నన్నే చంపేసావు హే నాకోసం రాతిరి రాసిచ్చావు తొలి కూతేసే కోడిని కోసేసావు ఆ రంగేలి రంభల్లే రంకేశావు హే రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా రాజా రాజా రాజా మన్మధరాజా చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా హే మన్మధరాజా మన్మధరాజా కన్నె మనసు గిల్లోద్దు వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చానే నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతానే మన్మధరాజా - నీ మన్మధరాజా మన్మధరాజా నా మన్మధరాజా కన్నె మనసే గిల్లోద్దు దోపిడి చేసే చూపులతోటి నన్ను గిచ్చి చెంపేయ్ రా...
Lyrics sourced from public databases. May contain errors.