MovieGQ

CM PM Kaavalanna Ashe Ledhu

Dil (2003) · Track 6 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు హోటల్లోన ఉండాలన్నా రూలేంలేదు కోటల్లోనే మునగాలన్న కోరికలేదు హ్యాపీగా లైఫంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లుంటే చాలు CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు డైలీ నేను తిరగడానికి ఛార్టర్డ్ ఫ్లైటే వద్దు సింపుల్ బైకొకంటే చాలు బీటే నేను వెయ్యడానికి మిస్ యూనివర్సే వద్దు లోకల్ బ్యూటీ అయితే చాలు అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు చల్లని బీరొకటుంటే చాలు ఆపదలో కాపాడటానికి పైవాడేమి వద్దు నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్ ఉంటే చాలు CM PM అవ్వాలన్నా అశే లేదు UK US వెళ్లాలన్నా షోకే లేదు కావాల్సింది చూడటానికి కంప్యూటర్ తెరవద్దు కమ్మని కలలే కంటే చాలు బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు ఉన్న ఒక్క జన్మమే చాలు పుణ్యం కాస్తా దక్కడానికి పూజలు గీజలు వద్దు పరులకు సాయం చేస్తే చాలు చెయ్యాల్సింది చెయ్యటానికి పంచాంగాం విప్పొద్దు పంజా విప్పావంటే చాలు హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లు ఉంటే చాలు అశే లేదు ... షోకే లేదు రూలేం లేదు...కోరిక లేదు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Dil

See All