Song Details
Lyrics
పల్లవి: కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముంది ఆకాశం మనకడ్డేముంది కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ చరణం: 1 మేడేసుకో తోడేవుంటే నా పక్కన నువ్వుంటే వెలుగేందుకు నువ్వుంటే నీ చక్కని నవ్వుంటే సాగాలి చేతులు కలిసి నూరేళ్ళ దూరం - నూరేళ్ళ దూరం చేరాలి చేరిసాగమౌతూ ఆశలతీరం - ఆశలతీరం కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ చరణం: 2 వెన్నెళ్లలో సొగసంతా నీ సొగసే కొండంత నీ జులలో మెరుపంతా నీ చూపే మెరుపంతా పాడాలి ఒకటే రాగం ఆనంద రాగం - ఆనంద రాగం చేరాలి ఒకటే లోకం శృంగార లోకం - శృంగార లోకం కౌగిలి మన ఇల్లైతే ముద్దే మన పొద్దైతే ఆనందానికి హద్దేముంది ఆకాశం మనకడ్డేముందీ ఆకాశం మనకడ్డేముందీ
Lyrics sourced from public databases. May contain errors.