Song Details
Lyrics
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తాకితే సితార శృంగార శుక్ర తార నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా చరణం: 1 ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల హంస లలనా చేరుకోనా కోరికల తీరాన గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తపనే తకధిమి తలాంగు తోం తోం తోం ఇంద్ర ధనుస్సు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ చరణం: 2 ప్రియ వనితా చీర మడత చక్క చేసి ఒక్కటవ్వనా మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే శోభనాల బాలా ముందుంది ఇంకా చాలా జాజులా మజాలా పూబంధం పూయాలా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తాకితే సితార శృంగార శుక్ర తార నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా
Lyrics sourced from public databases. May contain errors.