Song Details
Lyrics
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా... ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా కుంకుమ... పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా చరణం: 1 అసలెందుకే ఆ అమృత మే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితే చెలరేగిపోయే యవ్వనమే సెగ కోరికతో మాటాడితే కొసచూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరి నా చెలి... చరణం: 2 శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చే రుకో గృహదేవతవై ఒడిచేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరి నా చెలి...
Lyrics sourced from public databases. May contain errors.