MovieGQ

Oka Nestham

Devadasu (2006) · Track 7 of 11

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

యేదో యేదో కావాలె కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే యే యి యే ఏదో కావాలె యే యి యే ఇంకేదో కావాలే యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే అవదులు లేని ఆనందానికి అర్దం కావాలే పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే pocket లోన అలలుగ ఎగిసె సంద్రం కావాలే pocket వెనక మనసుని నిమిరె బందం కావాలే ఇదివరకెన్నడు పరిచయం అవని ఇకపై ఎప్పుడు దూరం కాని నాకొ కొత్త లోకం కావాలె యే యే యే యే యే యి యే ఒక నేస్తం కావాలె యే యి యే తన friedship కావాలె తాను మేఘం లాగ రావాలే నేను బూతాలం లా మారాలే రంగుల వర్షం లో ప్రతి గడియా గడపాలే పరిమల వర్షం లో ప్రతి క్షనము తడవాలే నా నిమిషాలన్ని మెరుపులు చేసి గంటలు తేనెల పంటలు చేసి రోజొక రేపు గ ఎదుటె నిలిపే నేస్తం కావాలే ఏదో కావాలె ఇంకెదొ కావాలే ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో యే యి యే ఒక నేస్తం కావాలే యే యి యే తన friedship కావాలే తాను రాగం లాగ రావాలే నేను అనురాగం లా నిలవాలే గీతలు మారేల ఓ గీతం పాడాలే నీరులు కలిసేల ఓ తీరం చేరాలే నా కమ్మని కాలాలకి riming తానై తుంటరి మనసుకి tuning తానై జీవిత కాలపు simphony లో తన company కావాలె హే హే హే ఏదో కావాలె ఇంకెదొ కావాలె ఏదో చెయ్యాలె ఇంకేదొ ఏదో ఏదో ఏదో యే యి యే ఒక నేస్తం కావాలె యే యి యే తన friedship కావాలె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devadasu

See All