Song Details
Lyrics
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగ అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా యెన్ని జన్మలైన జంట వీడరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్న మెత్తనిది నీ మనసే నచ్చినదీ నీకన్న వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ పెదవి కన్న యెద తీయనిదీ కనులకన్న కద అల్లనిదీ నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్న చల్లనిది నీ నీడే దొరికిందీ నీకన్న నిజమైంది నీ తోడే నాకుంది సొగసు కన్న వొడి వాడనిదీ బిగుసుకున్న ముడి వీడనిదీ ముల్లు లేని పువ్వే ప్రేమ అయినదీ పూలు లేని పూజే ప్రేమ అన్నదీ యే జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ అడిగీ అడగలేక ఒక మాటే అడగనా తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగ అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదనీ
Lyrics sourced from public databases. May contain errors.