MovieGQ

Kila Kila

Coolie No. 1 (1991) · Track 2 of 6 · 4:44

Lyrics

కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ బరువుగా విరిగెగా కాపు చూపె కద ఏపుగా గోపికా చొరవగా కరువుగా కాపువేసే కద తేపుగా కోరికా వాల్లే పరువాలె తగువేలే గనకా కాలే తమకాలే ఘమకాలై పలుకా కాంక్షలో సృతీ గతీ పెంచీ కాల్చగా చుట్టూ కట్టే కంచే ఈ మైకం ఈడులో అతీ గతీ లేనీ దేనికో దిక్కూ మొక్కో పంచే ఈ మాఘం ఆదమరచిన ఈడులో ఈదలాడనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం తాపం తెరతీసీ తరిమేసే తరుణం కాలం తలుపేసీ విరబూసే సమయం వీలుగా గుట్టూ మట్టూ మీటీ లీలగా ఎక్కే పుట్టే వేడీ యాడాడో ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయాలి ఏనీడో జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ కిలకిలమనె కళావరు రాణి ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Coolie No. 1

See All