Song Details
Lyrics
జై జై జై జై గణేష జై జై జై... జై జై జై జై వినాయక జై జై జై... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ...ఓ...ఓ... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం: 1 చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం అంబారిగ ఉండగల ఇంతటి వరం అయ్యోర అయ్యా అంబాసుతా ఎందరికి లభించురా అయ్యోర అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం: 2 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం అరె శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యోర అయ్యా నిరంతరం మహిమను కీర్తించరా అయ్యోర అయ్యా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ అరెరెరెరెరే... పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ...ఓ... ఓ... హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ( జై జై జై జైజై జైజై జై జై జై జై వినాయక జై విజ్నేస్వర జై జై జై జైజై)
Lyrics sourced from public databases. May contain errors.