MovieGQ

Rajaalaa Velugu

Chiranjeevi (1985) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: రా రా రా హే..ఏ..ఏ..రూ..రూ..రూ హా..ఆ..ఆ రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ.. మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ..లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ.. కొమ్మలోని కొయిలమ్మ పాటా..ఆ..కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ.. పా..పా..పా..హా..ఆ..రూ రూ రూ హే హే హే..ఏ.. రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ.. చరణం: 1 వెకువల్లే నిద్ర నుంచి నీవు మేలుకో.. వెన్నలంటి మల్లె పూలు వేడి చేసుకో.. వేడి వేడి ఊపిరంత వేణువుదుకో.. వేన వేల రాసలీల ఆడి పాడుకో.. చెలిమే నీకు ప్రాణం..మమతే నీకు ధ్యానం.. ఈ ప్రేమ సామ్రాజ్యమే ఏలుకో..ఏ దివ్యతీరాలకో సాగిపో.. నవ్వుతున్న యవ్వనాల నందనాలలో..ఓ.. రూ..రూ..రూ... హా..ఏ..ఏ..ఏ..హే..హే..హో..ఓ.. రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ.. చరణం: 2 చుక్కలాంటి చక్కనమ్మ పక్కనుండిపో.. పైటలాగ జారిపోనీ పాట పాడుకో.. జాజిమల్లి జావలీల మత్తు జల్లుకో.. తీయనయిన జీవితాన్ని తీర్చిదిద్దుకో.. మనసే నీకు నేస్తం..మనిషే నీకు నేస్తం.. ఆ దైవమే నీవుగా మారిపో..ఆ స్వర్గమే నీదిగా చేసుకో.. మాసిపోనీ..మళ్ళీరానీ ఈ ఉగాదిలో..ఓ లలలల..లాలా..లాలా లల..రర ర్ర ర్ర ర్రా..ఆ రూ..రూ..హే..హే.. రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ.. మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ..లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ.. కొమ్మలోని కొయిలమ్మ పాటా..ఆ..కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ.. తారా..రా..రా.రా హే..హే..ఏ..ఏ రూ..రూ..రూ హా హా ఆ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chiranjeevi

See All