MovieGQ

Apudenaa Andukenaa

Chiranjeevi (1985) · Track 2 of 6

Lyrics

పల్లవి: అపుడేనా... అందుకేనా అపుడేనా... అందుకేనా అంత తొందరెందుకమ్మా.. ఆగమ్మా ఆగు.. పొద్దుగానివ్వు .. ఆగాలి గాలి కాసేపు అందుకేలే... ఆదుకోవే అంత బెట్టు ఎందుకమ్మ.. పట్టమ్మ పట్టు.. కౌగిలి పట్టు ఒళ్లోనా చోటివ్వు ఓ మాటు అపుడేనా... ఆదుకోవే చరణం: 1 పొద్దేమో పోనంటుంది... పొదరిల్లు రమ్మంటుంది మలి సంధ్య చీకట్లోనా... చలి ఎండ వాకిట్లోనా సిగ్గమ్మ ముగ్గే పెట్టే ముంగిట్లోనా నీ చూపు నిప్పౌతుంది... చూడందే తప్పౌతుంది నడిరేయి గుప్పెట్లోనా... చలి గాలి కుంప్పట్లోనా ఈడమ్మ ముద్దే పెట్టె సందట్లోనా... నీ కన్ను కాటేస్తుంటే... నీ చూపు కవ్విస్తుంటే కౌగిళ్లు పట్టేస్తోంటే... ఒళ్లు ఒళ్లు వాటేసిందమ్మా వెచ్చని ఒడిలో... నీలోని విచ్చల విడిగా రేగేటి చిక్కని చలిలో... నీ జంట చక్కిలి గిలిగా సాగాలి నువ్వూ నేను.. కమ్ముకోవే అంటుంటే... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అపుడేనా... ఆదుకోవే చరణం: 2 మోమాటం వద్దంటుంది... ఆరాటం ముద్దంటుంది ఈ పట్టు తేనెల్లోనే నా పుట్టే మునిగిందమ్మా ఏమిచ్చి నీ కుట్టిటిట్టి కుట్టుకోను సాయంతం ఝుమ్మంటుంది... సావాసం రమ్మంటుంది నీ పైట చెంగుల్లోనా... ఆ చాటు పొంగుల్లోనా నేనెట్ట తెపరిల్లి తేరుకోను... వయ్యారం వోణీలేసి... వయసేమో బోణి చేసి నీతోనే రాజీ చేసి... నిన్నూ నన్నూ కలిపెసిందమ్మో ఆ.. అడిగనివ్వు... ఆ కాస్త అడగనిదివ్వు పూబంతి విచ్చిన పువ్వు... నీ నవ్వు నాపై రువ్వు పగబట్టి పగలే నన్ను అల్లుకోవే రమ్మంటే... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... అపుడేనా... అందుకేనా అంత బెట్టు ఎందుకమ్మ.. పట్టమ్మ పట్టు.. కౌగిలి పట్టు ఆగాలి గాలి కాసేపు అపుడేనా... అందుకేనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chiranjeevi

See All