Song Details
Lyrics
చూ మంతర్ చుగాలి మంతర్ చూ మంతర్ చుగాలి మంతర్ చూస్తుంటేనె జంతర్ మంతర్ మై డియర్ నేస్తం లా ల ల ల లా లా అందుకో హస్తం లా ల ల ల లా లా ఇది మాయ లోకం ఒక పద్మ వ్యూహం గమ్యమొక స్వర్గం స్నేహమే మార్గం చూ మంతర్ అహ చుగాలి మంత్ర అహ చూస్తెంటేనె అరె జంతర్ మంతర్ ఆ పక్క పార్లమెంటూ ఈ పక్క పర్టి టెంటు మన నోట కొబ్బ దంటూ మ రూటు పేవుమెంటూ బాపు త్యాగం ప్రతి రూపం రాజ ఘాటు ఒక మణి దీపం పండిత నెహ్రు శ్మ్రుతి చిహ్నం సుందర నిలయం శాంతి వనం నమ్మక ద్రోహుల కిరాతకానికి ఆత్మార్పన స్తలీ శక్తి స్తలం ఆదర్సాలకు పోయమంటే గురూ మిగిలేవన్ని సమాదులూ ఆచరించితే ఆదర్షాలే పునోబి వ్రుద్దికి పునాదులూ మై డియర్ నేస్తం లా ల ల ల లా లా అందుకో హస్తం లా ల ల ల లా లా విదేసాలలో రుణాలు స్వదేసాలలో రణాలు నోరే మెదపని జనాలు మన బడా నాయకుల వరాలూ మూడు వైపులా సముద్రమూ నాలుగు వైపుల దరిద్రమూ దేషం ద్యేయం శాంతి పదం రక్త సిక్తమే ప్రతి ఉదయం పట్ట తప్పి వెనక్కి వెల్లే గూడ్స్ బండి రా మన ప్రగతీ పడిపోకుండా కాపాడందని యువతరానికే నా వినతీ చూ మంతర్ అహ చుగాలి మంత్ర అహ చూస్తెంటేనె అరె జంతర్ జంతర్ మంతర్ మై డియర్ నేస్తం లా ల ల ల లా లా అందుకో హస్తం లా ల ల ల లా లా ఇది మాయ లోకం ఒక పద్మ వ్యూహం గమ్యమొక స్వర్గం స్నేహమే మార్గం
Lyrics sourced from public databases. May contain errors.