MovieGQ

Chikkindi Chakkanaina

Chinababu (1988) · Track 1 of 5 · 4:03

Lyrics

చిక్కింది కమ్మనైన కన్నె లేడి దక్కింది దాచుకున్న గిన్నె కోడి దొంగా దొరికెరా దోరగా తేరగా నా లిప్పు నీ లిప్పు లాకుప్పు నీ హిప్పు నా హిప్పు లింకప్పు ముద్దుగుమ్మ లంచమేదొ ముట్టజెప్పూ యెత్తలే చేతులింక చిన్న బాబు వేసెయ్యి బేడిలింక ఆగమాకూ కైదీ చేసుకో గుండెలో నిండుగా నా లిప్పు నీ లిప్పు లాకుప్పు నీ హిప్పు నా హిప్పు లింకప్పు ఇంతకంటె ఇవ్వమంటె తప్పు తప్పు కన్నట్ట కొట్టంగానే చట్టం గారు పెట్టంటారు ముద్దెట్టు ముద్దిట్ట పెట్టంగానే కాకి గారు పట్టేస్తారు ఓ పట్టు అందం గా పుడితె నేరం కౌగిలిలో కారగారం సొగసులో కసిగా జరిగే సోదా జరపనా మరి వెచ్చగ మత్తుగా యెత్తలే చేతులింక చిన్న బాబు వేసెయ్యి బేడిలింక ఆగమాకూ నీడమ్మ ఇంటా బైటా కంటా తెచ్చి కోడై కూస్తే నా తప్పా సోకమ్మ పైటె జారి పై పైకొచ్చి కైపెక్కిస్తే నా తప్పా ఇకచాలూ ఈ సయ్యటా సందిట్లో ఈ దొంగాట తనువులే జతగా అతికే వేలా కలిసిపో ఇక మెత్తగ మత్తుగ చిక్కింది కమ్మనిన కన్నె లేడి దక్కింది దాచుకున్న గిన్నె కోడి కైదీ చేసుకో గుండెలో నిండుగా నా లిప్పు నీ లిప్పు లాకుప్పు నీ హిప్పు నా హిప్పు లింకప్పు నా లిప్పు నీ లిప్పు లాకుప్పు నీ హిప్పు నా హిప్పు లింకప్పు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinababu

See All