MovieGQ

Tango Kalalo

Cheliyaa (2017) · Track 5 of 6

Song Details

Lyrics

కలలో కలవో ఇలలో చెలివో ఎదలో ఎగిసే అలవో మాట వినకా... మాటు వెనుకా ఉన్నావే కంట పడవా నా జంట పడవా నా కాలి నడకా దాని వెనక నీలాగ రాక వేరేగ లేదింక ఓ నువ్వచ్చేదాక ఆగ లేక నేనే రానా ఉప్పెనలాగ ఓ చెయ్యందిస్తా ఓ నేన్ వస్తున్నాగా వెళ్లిపోకే అందకుండా వెతకాలన్నా వీళ్ళేకుండా కలలో కలవో ఇలలో చెలివో ఎదలో ఎగిసే అలవో మాట వినకా... మాటు వెనుకా ఉన్నావే కంట పడవా నా జంట పడవా నీతో ఏదో చెబుతుందంటా గుండె గుబులేవిటో కొంటె కబురేవిటో కాస్త చెవినేసుకో అసలేంటో అల్లరి అదేదో తగునా తగదో ఇదిలా ఇపుడే మదిలో కలలో విడిపోవద్దే ముగిసే కధలాగా కలిసే ఉందాం కాలం కడ దాకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Cheliyaa

See All