Song Details
Lyrics
ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే శ్వాస ఆడనందే అంత దూరముంటే నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే అల్లై అల్లై అల్లై అల్లై నా చిట్టి చిలక జట్టై అల్లై అల్లై అల్లై అల్లై అల్లై ఏమంత అలక చాల్లే అల్లై నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే లాలన చేసే వేలే లేని పంతం ఒడిలో పలకవటే అల్లై అల్లై అల్లై అల్లై పుప్పొడి తునక గాలై అల్లై అల్లై అల్లై అల్లై అల్లై పన్నీటి చినుకా జల్లై అల్లై హో... ముడిపడి పోయాం ఒక్కటిగా విడివడి పోలేక కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికికా పదునుగ నాటే మన్మధ బాణం నేరం ఏమి కాదు కదే అల్లై అల్లై అల్లై అల్లై నా జత గువ్వా జట్టై అల్లై అల్లై అల్లై అల్లై అల్లై నా చిరునవ్వా జల్లై అల్లై
Lyrics sourced from public databases. May contain errors.