MovieGQ

Jabiliki Vennelaki (Male)

Chanti (1992) · Track 4 of 8 · 2:36

Song Details

Music Director
Lyricist

Lyrics

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి దేవతంటి అమ్మనీడే కోవెలే బిడ్డలకీ చెమ్మగిల్లు బిడ్డకన్నే ఏడుపే అమ్మలకి అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడ దీవెన బువ్వ పెట్టీ బుజ్జగించే నాలమెంతో తియ్యన మంచుకన్నా చల్లనైనా మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా మల్లెకన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chanti

See All