MovieGQ

Vaarai Naan Unnai Thedi

Chandramukhi (2005) · Track 5 of 6 · 5:19

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా శ్వాసలో శ్వాసవై రారా.. తోం తోం తోం చరణం: 1 నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా తననన ధీం త ధీం త ధీంత తన వయసు జాలవోపలేదుర మరులుగొన్న చిన్నదాన్నిరా తనువు బాధ తీర్చ రావేరా రావేరా సల సల సల రగిలిన పరువపు పొదయిది తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా చరణం: 2 ఏ బంధవో ఇది ఏ బంధవో ఏ జన్మబంధాల సుమగంధవో ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో నయనాల నడయాడు తొలి స్వప్నవో విరహపు వ్యధలను వినవా ఈ తడబడు తనువును కనవా మగువల మనసుల తెలిసి నీ వలపును మరచుట సులువా ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచితి విరసము తగదిక జిగిబిగి సొగసుల మొరవిని మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chandramukhi

See All