Song Details
Lyrics
పల్లవి: ఏ వేళనైన ఒకే కోరికా ఏ పూవులైన ఒకే మాలిక ఇలాగే పాడాలి కలకాలం ఇలాగే పాడాలి కలకాలం ఏ వేళనైన ఒకే కోరికా ఏ పువులైన ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ చరణం: 1 అరవిరిసే కనులే కమలాలు ముసురుకునే కురులే బ్రమరాలు మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే దిగిరావా నీలాల గగనాలు ఏ వేళనైన ఒకే కోరికా ఏ పూవులైన ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ చరణం: 2 కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్ ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్ మెరిసే నీ నవ్వులే జల్లులైతే మెరిసే నీ నవ్వులే జల్లులైతే పరువాలే శ్రావణ మేఘాలు ఏ వేళనైన - ఒకే కోరికా ఏ పూవులైన - ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
Lyrics sourced from public databases. May contain errors.