Song Details
Lyrics
పల్లవి: ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ చరణం: 1 మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే ఆ.. చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ కలా? - నిజం.. నిజం? - మ్మ్.. ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ చరణం: 2 ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం ఆ నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత అటా? - ఇటూ... ఏటు? - ఇటూ ... ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ
Lyrics sourced from public databases. May contain errors.