MovieGQ

Yevaro Aa Chandrudevaro

Chanakya Chandragupta (1977) · Track 4 of 6

Lyrics

పల్లవి: ఎవరో అతడెవరో...?? ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ ఆ చంద్రుడు ఎవరో..ఓ..ఓ..ఓ ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో.. ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో.. ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో.. ఈ రాచ తోటలో ఓ..ఓ. వున్నాడో.. ఏ..రతనాల కోటలో కొలువున్నాడో.. ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ చరణం: 1 పదములలో నా..ఆ.. హృదయమున్నదో హృదయమే తడబడీ అడుగిడుతున్నదో.. పదములలో నా..ఆ.. హృదయమున్నదో హృదయమే తడబడీ అడుగిడుతున్నదో.. ఏ..పున్నమికై..ఈ కలువ వున్నదో.. ఏ..పున్నమికై.. ఈ..కలువ వున్నదో.. ఏ..రేని పూజకు ఈ చెలువ ఉన్నదో.. ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ ఆ చంద్రుడు ఎవరో.. ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో.. ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో.. చరణం: 2 మనసు గీసినది కనరానీ రూపం కనులు అల్లినది అనుకోని గీతం మూ..మూ..మూ..మూ మనసు గీసినది కనరానీ రూపం కనులు అల్లినది అనుకోని గీతం చంద్ర.. తీయనీ ఏ తలపో..ఓ..ఓ..ఓ..ఈ కలవరింత.. తెలియని ఏ వలపో..ఓ..ఓ..ఓ.ఈ పులకరింతా ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ.. ఆ చంద్రుడు ఎవరో.. ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో.. ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chanakya Chandragupta

See All