MovieGQ

Ide Rajayogam

Chamanthi (1992) · Track 3 of 8

Song Details

Lyrics

పల్లవి: ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం మనసులే తొలకరి కవితలే పలికెనే కలిపెనే జీవితాలే నీవే నేనే నేనే నీవే నీవే నేనే నేనే నీవే ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం చరణం: 1 సద్దుచేసే నంట ముద్దబంతి పాట యవ్వనాల పొంగులో పసిడి కలల పంట కనులు మూసినా కూడా సాగేనంట ధ్యానం కలల రాజవీధుల్లో చిందేనంట సింధూరం కథగా ఎదలో ఉన్నాను కాదా తలపు వలపు నాకింకా నువ్వేగా కలగా నిలిచిపో నా కళ్లల్లో నీవే నేనే నేనే నీవే నీవే నేనే నేనే నీవే ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం చరణం: 2 పాలమనసు నన్నే పలకరించే నేడే మల్లెపూల గారాలే విందుచేయు వేళ అంతులేని నా గానం ఆలపించె శ్రీ రాగం ఆశలన్ని పండించి అందించాను నీకోసం యుగమే క్షణమై సాగింది కాలం సర్వం నాదే నా దేవి వయ్యారం సరసం మధురం నాదే వైభోగం నీవే నేనే నేనే నీవే నీవే నేనే నేనే నీవే ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం మనసులే తొలకరి కవితలే పలికెనే కలిపెనే జీవితాలే నీవే నేనే నేనే నీవే నీవే నేనే నేనే నీవే ఇదే రాజయోగం యోగం ఇదే మోహబంధం బంధం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chamanthi

See All