MovieGQ

Jabilammavo Jaji Kommavo

Bunny (2005) · Track 4 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనెపట్టువో ఐ డోంట్ నో వాట్ టు డు ఇంటిముందు రంగవల్లివో ఓ చెలీ పెరటిలోన తులసిమొక్కవో మందిరాన భక్తి పాటవో ఓ ప్రియ పలుకుతున్న తెలుగు చిలకవో పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహామై ప్రాణమై నిలిచి నావుగా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు ఓ నీ పెదాలపైన నా పెదాలతోన నీ పెదాలపైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపనా ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి ఆ జగాలలోని ప్రేమ పంచనా బొట్టుమీద ఒట్టు పెట్టనా కాటుకళ్ళే కావలుండనా గుండెమీద ఒట్టు పెట్టనా పడగలోన గూడు కట్టనా జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు ఓ నీ మనస్సు లోకి నా మనస్సు చేరి నీ మనస్సు లోకి నా మనస్సు చేరి ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా నీ వయస్సు తోటి నా వయస్సు కూడి నీ వయస్సు తోటి నా వయస్సు కూడి ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా ముత్యమంత ముద్దు పెట్టనా ముడుముళ్ల బంధమేయనా వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడు జన్మలేకమవ్వనా రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజ్యమివ్వనా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్యు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bunny

See All