Song Details
Lyrics
హోయ్ బన్ని బన్ని... బన్ని బన్ని హోయ్ బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని బన్ని బన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ బన్ని బన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని హా... ఈడులోన దాగుంది గూడుపుఠాణీ కోరస్: గూడుపుఠాణీ గూడుపుఠాణీ హా పట్టులోన దొరికింది బన్ని బఠానీ కోరస్: బన్ని బఠానీ బన్ని బఠానీ హే ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జారి కోరస్: ఒంపుల్లో జారి ఒంపుల్లో జారి అరె జంట నువ్వు కట్టాక జంపో జిలానీ కోరస్: జంపో జిలానీ జంపో జిలానీ వదిలిపెట్టను గాని అందాన్ని విడిచి పెట్టకు వాణ్ణి పరువాణ్ణి హేయ్ వద్దొద్దు ముందుంది బాతాఖానీ చీకట్లో చెయ్యాలా సిగ్గుల్ని ఖుని వినరా బన్ని... ఏంటే చిన్నీ... బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని హా... పగలు రేయి పట్టాలి సరసాల గిర్నీ కోరస్: సరసాల గిర్నీ సరసాల గిర్నీ హేయ్ పడుతుంటే నువ్వనాలి హోని వార్ని కోరస్: హోని వార్ని హోని వార్ని పానుపెక్కి చెయ్యాలి జల్సాల జర్నీ కోరస్: జల్సాల జర్నీ జల్సాల జర్నీ హే చేస్తుంటే ముయ్యలి నోర్ని డోర్ని కోరస్: నోర్ని డోర్ని నోర్ని డోర్ని హే చాటులోకి పోనీ గొంపోని సందు చూసి కానీ సుఖాన్ని హే ఇయ్యాల ఆపాలి కూసే కోడ్ని కోసేలా చూడాలి మంచాల కోళ్లన్నీ బన్ని బన్ని హేయ్ చిన్ని చిన్ని చిన్ని హేయ్ బన్ని బన్ని బన్ని బన్ని నిన్ను చుస్తే జారుతుంది చున్నీ అన్నీ కాదు అందుకోర కొన్ని అన్నీ కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడౌతావని అడుగుతుంది పిన్ని హెయ్ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో కొన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎత్తుకెళ్తా పతకమే బన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా దన్నీ బన్ని బన్ని చిన్ని చిన్ని
Lyrics sourced from public databases. May contain errors.