MovieGQ

Oopirage

Brindavanam (2010) · Track 6 of 8

Song Details

Singer
Music Director

Lyrics

ఊపిరాగే బాధంటే తెలుసుకున్నా ఈ పూటే కాలమాగే వీలుంటే ఆగిపోనీ ఈ చోటే... ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే నన్నిలా తను చూస్తుంటే ఊరుకోనేలేదంతే... ప్రేమే నేరమా... ప్రేమే భారమా... ఎదలో మౌనమా చెప్పమ్మా... అందే అందమా... వీడిపోని బంధమా... నువ్వో నరకమా... ఓ ప్రేమా... నాకు నేను ఎదురవుతూ తేల్చుకోని దారవుతూ ఉన్నచోటే ఉంటున్నా... ఈ కొంత ప్రేమ చాలంటూ ఇంకొంత ఎక్కువనుకుంటూ గుండె కోత చూస్తున్నా... ప్రేమే ప్రేమని కదిలిస్తుందని అనుకోలేదు నా మనసైనా... ఒకటే ఆటను ఓటమి గెలుపుగా ఆడావెందుకే ఓ ప్రేమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Brindavanam

See All