MovieGQ

Nijamena

Brindavanam (2010) · Track 4 of 8

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా నీ కలలే దాచుకున్న నిజమల్లె వేచివున్న నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్నా ప్రియా మరి నాలో ప్రాణం నీదంటున్నా wanna wanna, Be with you honey నిన్ను నన్ను ఇక ఒకటైపోనీ wanna wanna, Be with you honey నువ్వు నేను ఇక మనమైపోనీ పోనీ పోనీ... ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే... తోలి ప్రేమే లూ గుచేస్తున్నదే... ఓ సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తోందే మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే చిరుగాలె నిన్ను చేరి ఊపిరిలో కలిసి పోయి ఆ సంతోషాలే నీకే అందించెయ్నా ప్రియా నీసొంతం అవుతా ఎప్పటికైనా wanna wanna, Be with you honey నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ wanna wanna, Be with you honey నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ.... గిర గిర గిర తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే అమ్మమ్మో ఓ ఓ అమ్మమ్మో ఓ ఓ ఓ నిను మరవను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే అమ్మమ్మో ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా వదిలేసే ఊసే రాదే ఏది ఏమైనా ప్రియా ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా wanna wanna, Be with you honey నిన్ను నన్ను ఇక ఒకటైపోని wanna wanna, Be with you honey నువ్వు నేను ఇక మనమైపోని పోనీ పోనీ ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే తొలి ప్రేమో ఏదో లా గుచ్చేస్తున్నాదే ఓ ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Brindavanam

See All