MovieGQ

Nammaleni Kalaye Nijamayena

Boni (2009) · Track 3 of 8

Song Details

Lyrics

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన వలపు తననన హే నువ్వే నువ్వే చొటడిగితే మనసున కాదనగలనా నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను ఇద్దరున్నాం అంటుందెలా పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను ఒక్క చోట చేర్చిందిలా తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా అల్లుకుందే కొంటె వలా నేనంతా నువ్వైపోయేలా ఇన్నినాళ్ళు నీలోఎక్కడొ ఏ మూలో ఇంత ప్రేమ దాచావెలా పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే చిట్టి గుండె మోసేదెలా ప్రేమంటేనే వింత కదా భారమైనా తెలికైపోదా సత్యభామా పద పద నీ తోడై నేనున్నా కదా నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Boni

See All