MovieGQ

Arere Chejarinde

Boni (2009) · Track 4 of 8

Song Details

Lyrics

ఇట్స్ ఓకే లే ఇది మాములే అనుకోవాలే ఎదిరించాలే చిరునవ్వుతో చీకటినోడించాలే భరువెంతైనా అణువంతేలే ఎదురీదాలే పద లే లే లే అరెరె చేజారిందా నీలో ఉందేదో సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో అరెరె చేజారిందా నీలో ఉందేదో సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో నీతో బంధం కలిపే సంతోషం ఎదో సొంతం కాదా నేడే రేపో ఆశ వెలుగు అదే ముందడుగు నిశి నీడకు తలొంచకు అరెరె చేజారిందా నీలో ఉందేదో సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో everything's gonna be alright everything's gonna be alright ఎండ వానలు జంట కానిదే..... ఏడు రంగులు రావులే ఎద గాయం గేయమైతే ....వెదురైనా వేణువే మదిలో తీపి కొలువుంటే దరికే కలత రాదంతే కన్నీరైనా పన్నీరైనా కనుపాపను నవ్విస్తే ఆశ వెలుగు అదే ముందడుగు నిశి నీడకు తలొంచకు అరెరె చేజారిందా నీలో ఉందేదో సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో మోడువారిన కొమ్మ రెమ్మలు ....కొత్త చిగురే చేరదా నిండు కడలే ఆవిరైనా .....నింగి చినుకై జారదా కసిరే ఏకాంతమంటే ముసిరే స్నేహ పరిమళమే నీలో ఎదిగే శూన్యంలో పిలుపేదో ఉందిలే ఆశ వెలుగు అదే ముందడుగు నిశి నీడకు తలొంచకు అరెరె చేజారిందా నీలో ఉందేదో సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Boni

See All