MovieGQ

Lakadi Ka Pulata

Bobbili Simham (1994) · Track 5 of 6 · 4:20

Lyrics

హే లకడీకపూలట లబ్జనకో లడికి మా మూలటా లవ్ పడకో లకడీకపూలట లబ్జనకో లడికి మా మూలటా లవ్ పడకో చక్కని చుక్కట చెమ్మలో చెక్కట ఆపిమ్మట దుప్పట్లో తప్పెట ఎన్నెల్లో ఎడూళ్ళ తిప్పట గోల్కొండ దిబ్బట ఇంటెనకో మల్గాడి బొబ్బట కొక్కరకో గోల్కొండ దిబ్బట ఇంటెనకో మల్గాడి బొబ్బట కొక్కరకో ఆకు లో వక్కట పరువాల పక్కట మస్థానా మరుమల్లే పువ్వటా నన్ను చూస్తేనే నీ బాబు తృవ్వట లకడీకపూలట లబ్జనకో లడికి మా మూలటా లవ్ పడకో గోల్కొండ దిబ్బట ఇంటెనకో మల్గాడి బొబ్బట కొక్కరకో కోటీలో బస్సెక్కి మండీలో దిగుతుంటే మార్కెట్లో కోడి కూసే కోడి మనసంతా వేడిచేసే ఏ ఏ జగదాంబ సెంటర్లో జడదెబ్బ కొడుతుంటే మల్లెల్లో పొద్దుగూకే పైట ముల్లల్లే మువ్వ మోగే రాక్ రాక్ రాపాడుకుంటుంటే షేప్ షేప్ షేప్ షేప్ మారిందమ్మో మాపటికే వయసుల యాంగిరి వలపుర డింగిరి చలి చలి హంగిరి చెలిమొక జాంగిరి లగాయించేయ్నా ఈ రాతిరి హయ్యె తెల్లార్లు నవరాత్రి నౌకరి లకడీకపూలట లబ్జనకో లడికి మా మూలటా లవ్ పడకో గోల్కొండ దిబ్బట ఇంటెనకో మల్గాడి బొబ్బట కొక్కరకో కూ... చికుబుకుచికు బెజవాడ స్టేషన్లో బండెక్క బోతుంటే రద్దిలో రంగుమారే రాత కొద్దీ నా రైలు మారే హనుమను జంక్షన్లో హనీమూన్ కెళుతుంటే భజనేదో సాగిపోయే ఉన్న భయమేదో తీరిపోయే జోర్ జోర్ లగ్గాయించేస్తుంటే ప్యార్ ప్యార్ జిందాబాద్ అంటున్నదీ నా వయసే రగిలిన రాపిడి రాత్రికి తాకిడి విరహపు వీరుడి పిలుపుకు నే రెడీ సరే సాగించు నీ దోపిడీ అందాల డేరాలు అలికిడి లకడీకపూలట లబ్జనకో లడికి మా మూలటా లవ్ పడకో గోల్కొండ దిబ్బట ఇంటెనకో మల్గాడి బొబ్బట కొక్కరకో చక్కని చుక్కట చెమ్మలో చెక్కట ఆపిమ్మట దుప్పట్లో తప్పెట ఎన్నెల్లో ఎడూళ్ళ తిప్పట గోల్కొండ దిబ్బట ఇంటెనకో లకడీకపూలట లబ్జనకో మల్గాడి బొబ్బట కొక్కరకో అరె లడికి మా మూలటా లవ్ పడకో లబ్జనకో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bobbili Simham

See All