MovieGQ

Kittammma Leela

Bobbili Simham (1994) · Track 3 of 6 · 4:24

Lyrics

కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా అతివల అందాల అడ కత్తెరా ఇరుకున పెడుతుంటే ఏం మత్తురా గోపాలా... కోక కోలా కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా చోలీకే పీచే దాసే శోభనాల పొంగుల్తో ఖాళీగా ఉన్నానేను కౌగిలిస్తావా లాల్చీతో పేచీవస్తే లోగిరాకి బేరంలో వాల్చి నా మంచమెక్కి ఒళ్ళు పడతావా హే అలివేణి చలి ఓణీ తొలి బోణీ సుఖీమణి పొదరాని కథలన్నీ నడిపించవే మగసిరి దీపాలు మరుమల్లేలా గోపాలా... రాధా లోలా కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా జోడీగా గుమ్మలోచ్చి జోరు చేసే వేళల్లో నారీ ఈ బ్రహ్మచారి ప్యారికొస్తావా లౌలీగా లాటికొచ్చే ఈ గులాబి తోటల్లో నారైక ముళ్ళు మీద ముద్దు పెడతావా హే విరజాజి విరహాల తొలిపేజి భలే కసి పెనవేసి తొణతీసి రుచిచూడనా పురుషుడి పుట్టిల్లు పులకింతలా గోపాలా... తపాలేలా కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా హే కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల ఇద్దరూ పడ్డారు నా పాలా బేలా ఐదేలా పాలా అంబాల తబలాకి తైతక్క నాకేలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bobbili Simham

See All