MovieGQ

Neekosam Vastha

Bichagadu (2016) · Track 4 of 6 · 3:39

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా జ్ఞాపకమల్లె నిను దాచుటకు నీడలాగ నడిచేస్తా నువు ఎవరైన కానీ ఇక నాకు సొంతమే నువు నను వీడిన క్షణమే నా ఊపిరి ఆగులే నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా ఏవేరేమీ అన్నాను నన్నే చంపే వెసిసను నీలోనే సగమై బ్రతికే ఉంటా నేనెక్కడున్నాను నీ పక్కనున్నాను నీ పేరే వినిపిస్తే తిరిగిచూస్తా నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమ అని ఇక మరణం ఎదురైన నేను చావలేనులే నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా జ్ఞాపకమల్లె నిను దాచుటకు నీడలాగ నడిచేస్తా నువు ఎవరైన కానీ ఇక నాకు సొంతమే నువు నను వీడిన క్షణమే నా ఊపిరి ఆగులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bichagadu

See All