MovieGQ

Deva Deva Davalachala Mandira

Bhookailash (1958) · Track 4 of 19

Song Details

Lyrics

దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలహలధర శూలా యుధకర శైల సుతావర నమో నమో హాలహలధర శూలా యుధకర శైల సుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దురిత విమోచన ఫాల విలోచన పరమ దయాకర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో పంకజనయన పన్నగశయనా పంకజనయన పన్నగశయనా పంకజనయన పన్నగశయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నారాయణహరి నారాయణహరి నమోనమో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhookailash

See All