Song Details
Lyrics
పల్లవి: లేత వయసు పూతకొచ్చిందే మరదలా చేతికందితే చెంగుమంటావే మరదలా చేతికందితే చెంగుమంటావే కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ చరణం: 1 ఎందుకంత ముమ్మరం అందాల బొంగరం తాడు చుట్టి తిప్పానంటే తీరుతుంది సంబరం ఎందుకంత ముమ్మరం అందాల బొంగరం తాడు చుట్టి తిప్పానంటే తీరుతుంది సంబరం తిప్పినకొద్ది చప్పున తిరిగే డిప్పకాయననుకున్నవా తిప్పినకొద్ది చప్పున తిరిగే డిప్పకాయననుకున్నవా తిప్పలేక బదులు చెప్పలేక నువ్వు తిప్పలు పడతావు బావా తిప్పలు పడతావు బావా లేత వయసు పూతకొచ్చిందే మరదలా చేతికందితే చెంగుమంటావే మరదలా చేతికందితే చెంగుమంటావే కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ చరణం: 2 చురుకైన సూరీడా కరుకైన కుర్రోడా చల్లబడిపోతావులే కమ్మితే నా నీడ చురుకైన సూరీడా కరుకైన కుర్రోడా చల్లబడిపోతావులే కమ్మితే నా నీడ ఎప్పటికప్పుడు గుప్పున మండే ఎర్రని ఎండలుకాస్తా ఎప్పటికప్పుడు గుప్పున మండే ఎర్రని ఎండలుకాస్తా నీ లాంటి పిల్లకు నాజూకు మల్లెకు లేలేత వెన్నెలనౌతా లేలేత వెన్నెలనౌతా కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ ఓయ్ లేత వయసు పూతకొచ్చిందే మరదలా చేతికందితే చెంగుమంటావే మరదలా చేతికందితే చెంగుమంటావే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bhogi Mantalu
See AllAravilo Iravi Vachindi
S.P. Balasubrahmanyam, Vani Jairam
Chiku Chilu Pulla
S.P. Balasubrahmanyam, P. Susheela
Bhogullo Bhogullo
S.P. Balasubrahmanyam, P. Susheela
Thadibattala Buchhemma
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Paluku Palakave Amba
S.P. Balasubrahmanyam, P. Susheela
Allibilli Andamatha
S.P. Balasubrahmanyam, S.P. Sailaja