MovieGQ

Yem Muddu

Bhale Donga (1989) · Track 4 of 5 · 4:31

Lyrics

ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక ఎంత గారడీ ముద్దు తాకిడి ఎప్పుడూ రెడీ చప్పరింతకి ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది కదిల్తే ముద్దు మెదిల్తే ముద్దు కసెక్కే ప్రేమలో శుభం సరేలే ముందుకాని వేడుకో కోరుకో పుట్టాలి లేతబుగ్గల్లో మోత పిట్టంత ముద్దు చేసుకో పలాన పండు నీదే నంజుకో పుంజుకో ఒంపుకొక్క ముద్దుపెట్టి ఒళ్ళు రుద్దనా ఎంగిలెట్టి రంగులేస్తే నీకు దక్కనా ముద్దే క్షేమము లాభము అందము చందము ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది కథల్లో ముద్దు నవల్లో ముద్దు తెరల్లో ముద్దుకే సుఖం ఖలేజా ఉంటే నీదే కాసుకో కమ్ముకో కన్నేస్తే ముద్దు కాటేస్తే ముద్దు కవ్వించే ముద్దులే శుభం తడాఖా ఉంటె ముద్దు పెట్టుకో గట్టిగా ముద్దులన్ని మూట కట్టి ముందుపెట్టనా మూటకున్న ముడ్లు విప్పి కన్నుకొట్టనా ముద్దే దాహము మోహము ప్రేమకే దేహము ఏం ముద్దు యమా ముద్దు ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక ఎంత గారడీ ముద్దు తాకిడి ఎప్పుడూ రెడీ చప్పరింతకి ఏం ముద్దు - అబ్బా, యమా ముద్దు - అమ్మా ఏం ముద్దు యమా ముద్దు ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhale Donga

See All