MovieGQ

Kanne Pilla

Bhale Donga (1989) · Track 2 of 5 · 4:42

Lyrics

అందాల గుమ్మడి పండు... ఓ హో హో హో ఓ హో హో హో (2) కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా మంచుల్లో మంచాలే వెయ్యరాదా వెన్నెల్లో దీపాలే పెట్టరాదా సాగింది మురిపాల ముద్దుల పాకం రేగింది పరువాల పక్కల తాళం ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం నీ సావాసం చలిలో సంసారం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా ఓ హో హో హో ఓ హో హో హో ఓ హో హో హో ఓ హో హో హో సందెమబ్బు పైటేసి చందమామ బయటేసి వచ్చాక జంట జాతర - ఓ హో హో హో ఈడుకొద్ది ఈలేసి సిగ్గులుంటే తోలేసి తీయాలి ప్రేమ పాతర - ఓ హో హో హో పోద్దుల్ని మొద్దు నిద్ధర ఓ హో హో హో పోనివ్వు మెత్త మెత్తగా ఆ. ఆ. ఆ. ఆ కాని... చూపెందుకు నాతో ఊపందుకో నా వయ్యారం పిలిచే పేరంటం ఈ పువ్వుల్తో తెచ్చా నా అందం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా అయ్య అయ్య అయ్య అయ్ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అయ్య అయ్య అయ్య అయ్ అమ్మ అమ్మ అమ్మ అమ్మ మల్లెపూల పక్కేసి మంచి గంధం ఇచ్చేసి వేసేయి చాటు వంతెన - ఓ హో హో హో చెక్కాముక్క చెల్లించి ఆకు వక్క అర్పించి పుట్టించు తీపి యాతన - ఓ హో హో హో పువ్వల్లే ఉంది నా ఎద ఓ హో హో హో నువ్వోచ్చి వాలు తుమ్మెద ఓ హో హో హో నీలో... ఏమున్నదో నాలో... శోధించుకో నీ కౌగిట్లో కరిగే కాశ్మీరం నీ నవ్వుల్లో వెలిగే కర్పూరం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా మంచుల్లో మంచాలే వెయ్యరాదా వెన్నెల్లో దీపాలే పెట్టరాదా సాగింది మురిపాల ముద్దుల పాకం రేగింది పరువాల పక్కల తాళం ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం నీ సావాసం చలిలో సంసారం కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా... కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhale Donga

See All