MovieGQ

Nee Bumper Shoku

Bhale Bullodu (1995) · Track 4 of 6 · 4:44

Song Details

Lyrics

హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హేయ్ నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ ఓ పైట వయ్యారి ఆట మయూరి జంట షికారి చలో మరీ హోయ్ పక్కకురారా ఓ చక్కని వీరా దండుకు పోరా ఓ దిండుకుమారా నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హో నీ జోరుకు చేస్తా జోహారు హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ నీ జోలికి వస్తే బేజారు హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ ఒరత్త కొడకా ఒళ్ళంత అలక పుట్టించి లాలించుకో కోడి కూత కెక్కితే గంపలెక్కడాగునే ఒట్టి మాటలింక కట్టిపెట్టు ఉట్టిమీదచెయ్య పెట్టు ముంత దాచి ముచ్చటాడుకుండమురో హేయ్ అంటుకుపోవే నా సెంటుకుమారి దులుపుకుపోని నీ దుమ్ము దుమారి నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా హేయ్ నా చూపులు చంపి బాణాలు హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ అవి మన్మధ బంతికి బాణాలు హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ నా మామ చిలక నీ ప్రేమ మొలక ముగ్గేసె ముంగిళ్ళలో ఈడు వంద చేరని ఆడ హద్దు దాటని కన్నె పూతరేకు మేత పెట్టు కన్నుకొట్టి వెన్ను తట్టి పాల పొంగు మీగడందుకుందాములే దాటుకుపోరా ఓ నీటు కుమారా - అరరెరరె నా పొలిమేర ఓ నీ కసి తీరా నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్ ఓ పైట వయ్యారి ఆట మయూరి జంట షికారి చలో మరీ హోయ్ వద్దకురారా ఓ చక్కని వీరా దండుకు పోరా ఓ దిండుకుమారా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhale Bullodu

See All