Song Details
Lyrics
శివ శివ అననేలరా శివ శివ అననేలరా కౌగిలిలోనే కైలాసమందగా కౌగిలిలో నే కైలాసమీయగా శివ శివ అననేలరా కొందరికేమో జన్మకో శివరాత్రి ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి కొందరికేమో జన్మకో శివరాత్రి ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి మనబోటి రక్తులకు ఘడియ ఘడియకు ముక్తి శివ శివా శివ శివ అననేలరా కౌగిలిలోనే కైలాసమందగా కౌగిలిలో నే కైలాసమీయగా శివ శివ అననేలరా రా టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు సగము మేనిలో మగువను నిలిపిన సగము మేనిలో మగువను నిలిపిన చంద్రధరుడు ఆ హరుడు తనువు తనువునే మరునికొసగిన రసికవరుడు ఈ హరుడు శివ శివా శివ శివ అననేలరా కౌగిలిలోనే కైలాసమందగా కౌగిలిలో నే కైలాసమీయగా శివ శివ అననేల రా రా రా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bhaktha Kannappa
See AllSiva Siva Shankara
V. Ramakrishna
Yenniyallo Yenniyallo
P. Susheela, V. Ramakrishna
Aakasam Dhinchala
V. Ramakrishna, P. Susheela
Om Namasivaya Namo Bhavaya
S.P. Balasubrahmanyam
Kanda Gelichindhi
P. Susheela, V. Ramakrishna
Thalli Thandri Neevenamma
P. Susheela
Om Namasivaya Srikanta Lokesha
V. Ramakrishna
Thinavayya Thinavayya (Padyam)
V. Ramakrishna
Aakali Thodu Nee Kadupu (Padyam)
V. Ramakrishna