MovieGQ

Aakasam Dhinchala

Bhaktha Kannappa (1976) · Track 4 of 10

Song Details

Lyrics

ఆకాశం దించాలానెలవంకా తుంచాలాసిగలో ఉంచాలా ఆకాశం దించాలానెలవంకా తుంచాలాసిగలో ఉంచాలా చెక్కిలి నువ్వూ నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు ఆకాశం నా నడుమూనెలవంకా నా నుదురూసిగలో నువ్వేరా పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానేతెస్తానే మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానేతీస్తానే ఆపట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా అంతేనాఅంతేనా అవునుఅంతేరా ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా సూరీడూ ఎర్రదనం సింధూరం చేస్తానేచేస్తానే కరిమబ్బూ నల్లదనం కాటుక దిద్దేనేదిద్దేనే ఆనీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడూ నీ కంటి చల్లదనం నా నీడనా గూడూ అంతేనాఅంతేనా అవునుఅంతేరా హహమెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలాతలంబ్రాలు పొయ్యాలా గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా !

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhaktha Kannappa

See All