Song Details
Lyrics
తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా శ్రితజన పోష జయ జగదీష మా ఆర్తిని కనవయ్యా అడుగె పడని పయనాన అడుగె పడని పయనాన వెలుగై నడిపె నీ కరుణా ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకె తపములు చెసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా శ్రితజన పోష జయ జగదీష మా ఆర్తిని కనవయ్యా
Lyrics sourced from public databases. May contain errors.