Song Details
Lyrics
పల్లవి: పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు చరణం: 1 మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు మమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడుమమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడు అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు చరణం: 2 నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు ఆ.... ఆ... ఆ... ఆ... ఆ... ఉహ్మ్మ్... ఉహ్మ్... ఉహ్మ్....
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bangaru Chellelu
See AllMundu Venaka Vetagallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Annaya Hrudayam Devalayam (Female)
P. Susheela
Eeshanam Jagathosya
P. Susheela
Chali Jwaram
S.P. Balasubrahmanyam, P. Susheela
Virisina Sirimalli
S.P. Balasubrahmanyam
Annaya Hrudayam Devalayam (Male)
S.P. Balasubrahmanyam
Laggam Pedithe Lagethukocha
L.R. Eswari