Song Details
Lyrics
పల్లవి: అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ.. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ.. చరణం: 1 పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం బ్రతుకున్నది ఆ పాశం కోసం.. బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకునేది ఇద్దరి క్షేమం అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయం దేవాలయం.. ఊఁ..ఊఁ. చరణం: 2 ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను.. మోసుకు తిరిగి... ముచ్చట తీర్చే తండ్రినెరగను.. కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నది అన్నయ్య హృదయం దేవాలయం.. చరణం: 3 కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ.. కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు.. నా పాలి వేదం అన్నయ్య పలుకు.. అన్నయ్య నవ్వే నా దారి వెలుగు.... అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bangaru Chellelu
See AllMundu Venaka Vetagallu
S.P. Balasubrahmanyam, P. Susheela
Pasupu Kumkuma Thestharu
P. Susheela
Annaya Hrudayam Devalayam (Female)
P. Susheela
Eeshanam Jagathosya
P. Susheela
Chali Jwaram
S.P. Balasubrahmanyam, P. Susheela
Virisina Sirimalli
S.P. Balasubrahmanyam
Laggam Pedithe Lagethukocha
L.R. Eswari