MovieGQ

Vagala Ranivi Neeve

Bandhipotu (1963) · Track 4 of 7

Song Details

Singer
Music Director

Lyrics

ఓహోహో...ఓ... ఓ... ఓహోహో... ఓ... ఓ... ఓహోహోహో... ఓ... ఓ... వగలరాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవె సొగసు కాడను నేనె ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణివి నీవే .. ఓహోహో ఓ... ఒహోహో ఓ.. ఒహోహో ఓ..ఓ.. ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన వగల రాణివి నీవే కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే... వగల రాణివి నీవే .. ఓహోహో ఓ... ఓహోహో ఓ... ఓహోహో ఓఓఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bandhipotu

See All