Song Details
Lyrics
నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో చైజారిన మన్నస్సు ఏమైందో మలుపేం కనిపించిందో పిలుపేం వినిపించిందో మైమరచిన మన్నస్సు ఏమైందో ఒహొ ఒహొ ఒహొ అలా అలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏమైందో... ఏమైందో... ఏమైందో... నువొక్కసారి చూడు ఏమైందో... ఏమైందో... ఏమైందో... ఓ నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో చైజారిన మన్నస్సు ఏమైందో... త త రత్తా రుబి రుబి డర రుబి రుబి డర తు తు రుబి రుబి దిబ ది రుబి రుబి దర తు రుబి రుబి ద నాకు నీ పరిచయం మరొక జన్మేనని నీతొ పైకెలా చెప్పటం నమ్మనంటావో ఏమొ తెలియని ఆ నిజం నీకు ఏనాటికో ఇన్నాల నా ఏకాంతమింక ముగిసిందనో నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో అలా అలా తను అటు ఇటు తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా అనెవరిని అడగను ఏమైందో... ఏమైందో... ఏమైందో... నువొక్కసారి చూడు ఏమైందో ఏమైందో... ఏమైందో...
Lyrics sourced from public databases. May contain errors.