Song Details
Lyrics
బసన్నధేె... బసన్నధేె... హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే బసన్నధేె... బసన్నధేె... హోయ్ అస్సలేమి ఎరగనట్టుగ ఓ పిల్లడ అంతలాగ ఫొజు కొట్టకా ఓ తస్సదీయ ఉన్నపాటుగ రొమాన్సులొ రెచ్చిపొతె తప్పులేదుగా గండుచీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు మందు పాతరెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా రా రా రా రే... హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే బసన్నధేె... బసన్నధేె... హెయ్ పాడుకల్లు నిన్ను నన్ను చూడకుండ వచ్చి కొంగు చాటు దూరిపోర సుబ్బరంగా హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ నిన్ను దిండు లాగ అత్తుకుంటానే నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండ నీకు అత్త మామ ఎంత ప్రేమ బుజ్జికొండ మూడు ముల్ల ముచ్చటవ్వగానె ఆరోజు నువ్వు ఏడు వంకీలిస్తానంటవా బిందేలొన ఉంగరాలనీ తమాషాగా వంగి వంగి తీస్తనంటవా లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు రా రా రా రా రే... పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే బసన్నధీ... బసన్నధీ... హే ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే... బసన్నధేె... బసన్నధేె... హే గల్ల చీర కట్టినావె సామిరంగా నువ్వు సన్న రైక చూడలేదు అమ్మ దొంగ హే సన్నజాజులెట్టుకోవే రంగ రంగ జాము రాతిరంత జాతరైతదే హెయ్ ఎడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా నువు అందమంత ఎత్తుకెల్లు అప్పనంగా హెయ్ వెన్నపూస లాగ ఉంటవె నా రొమ్ములో నల్లపూస నంజుకుంటవే ఆవురావురావురంటవె హయబ్బో ఆగమన్న ఆగనంటవే హెయ్ పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు రా రా రా రా రే... హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే బసన్నధీ... బసన్నధీ... ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదె హే బసన్నధేె... బసన్నధేె...
Lyrics sourced from public databases. May contain errors.