Song Details
Lyrics
పల్లవి: కుశలమా.. నీకు కుశలమేనా? మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే.. కుశలమా.. నీకు కుశలమేనా? - ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. అంతే ..అంతే .. అంతే.. చరణం: 1 చిన్న తల్లి ఏమంది? ... నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన... పాపాయికి ఒకటి తేనెలూరు పెదవులపైన.. దేవిగారికొకటి ఒకటేనా.. ఒకటేనా.. ఎన్నైనా.. ఎన్నెన్నో.. మనసు నిలుపుకోలేక.. మరీ మరీ అడిగాను.. అంతే ..అంతే.. అంతే.. కుశలమా... హాయ్ చరణం: 2 పెరటిలోని పూలపానుపు... త్వర త్వరగా రమ్మంది. పొగడ నీడ పొదరిల్లో.. దిగులు దిగులుగా ఉంది. ఎన్ని కబురులంపేనో.. ఎన్ని కమ్మలంపేనో పూలగాలి రెక్కలపైనా.. నీలిమబ్బు పాయలపైనా అందేనా.. ఆ.. ఒకటైనా..ఆ.. ఆ ఆ అందెనులే... తొందర తెలిసెనులే ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో రాశాను అంతే .. అంతే.. అంతే..
Lyrics sourced from public databases. May contain errors.